1. లద్ధాఖ్‌ జోజి- లా పాస్‌ సొరంగం, రహదారి నిర్మాణ పనులు
  2. క్లిష్టమైన,  వాతావరణం, భౌగోళిక ప్రాంతంలో 33 కి.మీ మేర రోడ్డు నిర్మాణం
  3. రహదారి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ, జంట సొరంగాల తవ్వకం
  4. భూఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన సొరంగాల నిర్మాణం
  5. ఫైనాన్షియల్‌ బిడ్డింగ్‌లో L-1 గా నిలిచిన MEIL
  6. మొదటి విభాగంలో 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణం
  7. రెండో విభాగంలో 14.15 కిలోమీటర్ల పొడవైన సొరంగాల తవ్వకం
  8. శ్రీనగర్‌ నుంచి లేహ్‌- లద్ధాఖ్‌ ప్రాంతానికి సాఫీగా ప్రయాణించేందుకు రహదారి నిర్మాణం
  9. ఈ రహదారి పూర్తైతే శ్రీనగర్‌-లద్ధాఖ్‌ మధ్య ఏ కాలంలోనైనా ప్రయాణానికి వీలు
  10. దేశరక్షణపరంగా అత్యంత వ్యూహాత్మక రహదారుల్లో ఇది కీలకమైనది