1. తుది దశకు చేరిన స్పిల్‌ వే పనులు
  2. స్పిల్‌ వేపై గడ్డర్లు అమర్చే కీలక ప్రక్రియ ప్రారంభం
  3. గోదావరికి వరదలు వచ్చినా ఆటంకం లేకుండా సాగనున్న పనులు
  4. భారీ స్పిల్‌ వేకు తగ్గట్టుగా భారీ గడ్డర్లు
  5. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు, ఎత్తు  2 మీటర్లు
  6. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పొడవు 2 కిలోమీటర్లు
  7. ప్రాజెక్టుపై మొత్తం 196 గడ్డర్ల ఏర్పాటు
  8. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతానికి చేరిన 110 గడ్డర్లు
  9. పనులు చేపట్టిన 8 నెలల్లోనే ఎంతో పురోగతి చూపించిన MEIL
  10. అత్యంత క్లిష్టమైన పనులను ఎంతో నేర్పుగా చేపడుతున్న MEIL