1. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన ఆధారం  మేడిగడ్డ లక్ష్మి పంప్‌ హౌస్‌
  2. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో నీటిని పంపింగ్‌ చేసిన లక్ష్మి పంప్‌ హౌస్‌
  3. మొదటి ఏడాదిలో 61.44 టీఎంసీల నీటి పంపింగ్‌ 
  4. లక్ష్మి నుంచి సరస్వతి పంప్‌ హౌస్‌కు నీటి పంపింగ్‌
  5. 11 పంపుల ద్వారా 6 విడతల్లో గోదావరి జలాల ఎత్తిపోత
  6. మూడో మెషీన్‌ నుంచి అత్యధికంగా 7.64 టీఎంసీల నీటి పంపింగ్‌
  7. రోజుకు 2 టీఎంసీల లక్ష్యం మేరకు పూర్తి వినియోగంలోకి నీటి పంపింగ్
  8. 8063 గంటల పాటు పనిచేసిన 11 మెషీన్లు
  9. 2019 నవంబర్‌, డిసెంబర్‌ మధ్యకాలంలో అత్యధికంగా 25 టీఎంసీల నీటి ఎత్తిపోత
  10. కొత్త సీజన్‌ కు మరిన్ని టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు  సిద్ధమవుతున్న లక్ష్మి పంప్‌ హౌస్‌