​​​​​​

 1. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాన ఆధారం  మేడిగడ్డ లక్ష్మి పంప్‌ హౌస్‌
 2. గోదావరి తన దిశ మార్చుకొని కొత్త నడక నేర్చుకున్నది మేడిగడ్డలోనే
 3. జూన్‌ 21,2019న కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్మి పంప్‌ హౌస్‌ దగ్గర ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
 4. గోదావరి జలాలను 68 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తుంది లక్ష్మి పంప్‌ హౌస్‌
 5. రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయగల సామర్ధ్యంగలది లక్ష్మి పంప్‌ హౌస్‌ 
 6. నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 మెషీన్లు
 7. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు  6 విడతల్లో నీటిని పంపింగ్‌ చేసిన లక్ష్మి పంప్‌ హౌస్‌
 8. ఇప్పటి వరకు 61 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోసిన లక్ష్మి పంప్‌ హౌస్
 9. అతి తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎత్తిపోసిన ఘనత లక్ష్మి పంప్‌ హౌస్‌ది
 10. పంపింగ్‌ సీజన్‌లో నిర్విఘ్నంగా, నిరంతరాయంగా పనిచేసిన లక్ష్మి పంప్‌ హౌస్ మెషీన్లు
 11. కొత్త సీజన్‌ కు మరిన్ని టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు  సిద్దమవుతున్న లక్ష్మి పంప్‌ హౌస్‌