1. చురుగ్గా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు
  2. ప్రస్తుతం రోజుకు 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని
  3. పనిప్రదేశానికి తిరిగివస్తున్న ఉత్తరాది కార్మికులు
  4. రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకోనున్న పనులు
  5. కార్మికులకు నిత్యం వైద్యపరీక్షలు
  6. చురుగ్గా సాగుతున్న స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌  డ్యామ్‌ పనులు
  7. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుతున్న నిర్మాణ పనులు
  8. కాంక్రీట్ పనుల కోసం ప్రత్యేకంగా కాంక్రీట్ బూమ్ ప్లేసర్ యంత్రాన్ని ఉపయోగిస్తున్న ఎంఈఐఎల్