టర్న్ కీ విధానంలో నర్సాపూర్ సబ్ స్టేషన్

 

1. 400/220/132 కేవీ విద్యుత్సబ్స్టేషన్ను టర్న్‌`కీ విధానంలో పూర్తి చేసిన మేఘా

2.            మెదక్జిల్లా నర్సాపూర్లో సబ్స్టేషన్ఏర్పాటు

3.            గడువులోగా సబ్స్టేషన్ను పూర్తి చేసిన మేఘా

4.            2018 ఫిబ్రవరి నుండి నిరంతరాయంగా విద్యుత్వినియోగం

5. టర్న్‌`కీ విధానంలో డిజైన్‌, ఇంజనీరింగ్‌, నిర్మాణం, టెస్టింగ్‌, కమిషనింగ్పనులను మేఘా పూర్తి చేసింది.

6.400 కేవీకి సంబంధించి 4 ఫీడర్బేలు, 4 టై బేలతోపాటు మూడు 315 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లుమూడు 400/220 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఎంఈఐఎల్ఏర్పాటు చేసింది.

7. 220 కేవీకి సంబంధించి 3 ఫీడర్బేలు, 5 ట్రాన్స్ఫార్మర్బేలు ఉన్నాయి.

8.            132కేవీకి సంబంధించి 4 ఫీడర్బేలు, 2 ట్రాన్స్ఫార్మర్బేలను మేఘా ఏర్పాటు చేసింది.

9.            400 కేవీ నర్సాపూర్సబ్స్టేషన్కు విద్యుత్సరఫరా చేసేందుకు శంకర్పల్లి-గజ్వేల్లైన్‌ 5 కిలోమీటర్లు అంటే నర్సాపూర్సబ్స్టేషన్వరకు పొడిగింపు.

10.          24 గంటల విద్యుత్అందించాలనే లక్ష్యంతో సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ఏర్పాటు చేసింది