సుందిళ్ల పంప్హౌస్‌- డిసెంబర్రిపోర్ట్

ముమ్మరంగా సుందిళ్ల పంప్హౌస్పను.

ఎంఈఐఎల్సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

సుందిళ్ల పంప్హౌస్లో గేట్ల బిగింపు పూర్తి, చురుగ్గా రెండు యూనిట్ల పనులు..

గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ఎంఈఐఎల్సిబ్బంది కసరత్తు.

వేగంగా కొనసాగుతున్న మట్టి, కాంక్రీట్పనులు

ఫోర్బే పంప్హౌస్లో లక్ష్యం మేరకు 45.12 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తి.

ప్రెజర్మేయిన్పనుల్లో నిర్దేశిత 7.05 లక్షల ఘనపు మీటర్లను చేరుకున్నమేఘా ఇంజనీరింగ్‌.

డెలివరీ సిస్టర్న్లో 7.51 లక్షల ఘనపు మీటర్ల పనులు పూర్తి.

హెడ్రెగ్యులేటర్‌, డీఎల్ఆర్బీ సిద్ధం.

్జ  ఫోర్బే, రిటెయినింగ్వాల్‌, బీపీఎల్రోడ్ఎన్కేస్మెంట్‌, డెలివరీ సిస్టర్న్పనును క్ష్యం మేరకు పూర్తి చేసిన ఎంఈఐఎల్‌.